For Advertisement Please Contact : info@helloandhra.com,  helloandhranews@gmail.com
Follow Us :
Facebook
Twitter
   

ఉదయభాను ఎంట్రీ ఖాయమైనట్లేనా?

హైదరాబాద్: ఈ మధ్యనే ఒకే ఒక్క పాటతో సంచలనమైన ప్రముఖ టీవీ యాంకర్ ఉదయభాను రాజకీయ ఆరంగేట్రం ఖరాయనట్లేనా అంటే రాజకీయ పార్టీల నుండి అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈ విషయమై ఒక టీవీ చానల్ లో విస్తారంగా ప్రచారం జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన ఆమె ఇటీవలికాలంలో బిజెపి వైపు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వస్తున్న సందర్భంలో ఆమె ను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ కథనం చెబుతుంది. జిల్లా బిజెపి నాయకులు మాత్రం ఇంకా తమకు అధికారికంగా సమాచారం లేదని, ఉదయభాను తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని జిల్లా బిజేపీ అధ్యక్షుడు అర్జున రావు చెప్పారు.
 
ఉదయభాను తండ్రి మాజీ సర్పంచ్ కూడా కావడంతో ఆమె రాజకీయాల్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఆమెతో పోటీచేయించాలన బిజేపీ నేతలు యోచిస్తున్నారని ఆ కథనంలో వెల్లడించారు. అయితే చివరిలో మాత్రం భాను రాజకీయాలలోకి వస్తారో, రారో తేలడానికి మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందేనని వ్యాఖ్యానించడం విశేషం.
 
ఇక మరోవైపు ఉదయభాను పాట వల్ల చెలరేగిన వివాదం ఇంకా చల్లారినట్లు లేదు. గద్దె కోసం గాడిద కొడుకులు అని ఆమె పాడిన నేపథ్యంలో కొందరు ఆగంతుకుల నుంచి ఆమెకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. తనకు రక్షణ కావాలని కూడా ఆమె పోలీసులను కోరిందట. ఒక వైపు ఆడియో రిలీజ్ లు మరోవైపు టీవీ షోలు, అడపాదడపా ఐటమ్ సాంగ్ లతోనూ భాను కెరీర్ మూడు పువ్వుల ఆరు కాయలుగా సాగుతున్న తరుణంలో పొలిటికల్ ఎంట్రీ ఆసక్తిగానే ఉంది.
 

Photo Gallery

    Meenakshi  Dixit  Latest Photos
    Meenakshi Dixit Latest Photo
    Pooja  Latest  Photos
    Pooja Latest Photos
    Sushma Raj Latest  Photos
    Sushma Raj Latest Photos
    Gurleen Chopra Latest Photoshoot
    Gurleen Chopra Latest Photosho
    Meenakshi Dixit Latest Stills
    Meenakshi Dixit Latest Stills
    Tamannaah  New   Photos
    Tamannaah New Photos
    Rabhasa Movie  New Stills
    Rabhasa Movie New Stills
    Rabhasa Latest Posters
    Rabhasa Latest Posters
    Aishwarya Devan Latest Photoshoot
    Aishwarya Devan Latest Photosh
    PVP Square Vijayawada Mall Pics
    PVP Square Vijayawada Mall Pic
    >>

  Picture of the Day

సినిమా మసాలా

Meenakshi  Dixit  Latest Photos
Pooja  Latest  Photos
Sushma Raj Latest  Photos
Gurleen Chopra Latest Photoshoot
Meenakshi Dixit Latest Stills
Tamannaah  New   Photos
Aishwarya Devan Latest Photoshoot
Seerath Kapoor Latest  Stills
Kareena Kapoor Latest  Photos
Richa Panai  Latest Photos
Lavanya Tripathi Latest  Photos
Khushi Latest  Photos
Bhanu Sri Mehra Latest Photos
Hebha Latest  Photos
Singer Sunitha Latest Photos
Suchita Singh Latest Photos
Nandita Latest  Photos
Shriya Latest  Photos
Deeksha Seth Latest  Photos
Karthika Latest  Photos